కోడి పందాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసా
ఆంధ్రప్రదేశ్:(ధర్మఘుంట ) ట్రూ న్యూస్  కోడి పందెలు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో   సంక్రాంతి వేళ ప్రజాదరణ పొందిన ఒక సంప్రదాయం. ఈ పందెలు కేవలం వినోదానికి మించి, ఒక సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.అయితే కోడి పందెల సంస్కృతి ఎంతో పురాతనమైనది.ఖచ్చితంగా ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టమే …
Image
వైయస్, అభిషేక్ రెడ్డి మ్రృతి
హైదరాబాద్:(ధర్మఘంట ) : ట్రూ న్యూస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు.ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స …
Image
రాంచరణ్ గేమ్ చేంజర్ కలక్షన్స్ అదుర్స్
హైదరాబాద్ :( ధర్మఘంట) :ట్రూ న్యూస్   రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద ప్రస్తుతం ఎలాంటి దాడి జరుగుతోందో అందరికీ తెలిసిందే. అన్ని వైపుల నుంచి గేమ్ ఛేంజర్ మీద విమర్శలు వస్తున్నాయి. శంకర్ తీసిన కొన్ని సీన్లు, రామ్ చరణ్ లుక్స్, యాక్టింగ్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. పాటల మీద పెట్టిన శ్రద్ద కథ, కథనం మీద పెడితే బ…
Image
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే
హైదరాబాద్ : (ధర్మఘంట) ట్రూ న్యూస్  తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాల్లోని మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప…
Image
ప్రధాన మంత్రి పాడ్ కాస్ట్ మొదటి ఇంటర్వూ
హైదరాబాద్ : ( ధర్మఘంట) ట్రూ న్యూస్  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే తొలిసారి అని దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో కూడా తెలియదంటూనే.. తన రాజకీయాల ప్రస్థానం గురించి వివరించారు మోదీ. ముఖ్యంగా తాను గతంలో చేసిన తప్పుల గుర…
Image
హైడ్రా మళ్ళీ ఉక్కుపాదం
హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్  హైదరాబాద్ నగరంలో మళ్లీ హైడ్రా యాక్షన్‌లోకి దిగింది. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి.. భారీ భవనాలు నిర్మించగా.. వాటన్నింటిని భారీ యంత్రాలతో నేలమట్టం చేస్తోంది. రాష్ట్రంలో చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ క…
Image
ఇందిరమ్మ ఇండ్ల సర్వేయర్ లు అక్రమాలకు పాల్పడితే చర్యలే
హైదరాబాద్ : (ధర్మఘంట) ట్రూ న్యూస్  ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే. మెుత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేయనున్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గ…
Image
కారిడార్ లకు డిపిఆర్ సిద్దం రేవంత్ రెడ్డి సి.యం
హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్  హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతుంది. ప్రతినిత్యం దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు నగరవాసులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. రెండో ఫేజ్‌…
Image
సైనిక్ స్కూళ్లల్లో ప్రవేశాలు
హైదరాబాద్ : ( ధర్మఘంట ) ట్రూ న్యూస్... సైనిక్ స్కూళ్లల్లో ప్రవేశాలు దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్ లలో 6వ ,9వ తరగతులలో ప్రవేశాలకు ఈనెల 13వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆరవ తరగతి చదువుకునే విద్యార్థి కనీస వయోపరిమితి మార్చి 31 2025 నాటికి 10 ,12 ఏళ్ల్ళ9వ తరగతికి 13 ,15 ఏళ్ళ వయేపరిమితి ఉండాలి హాల్ టి…
Image
కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి
హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్... తెలంగాణ లో ఫార్ములా ఈ-రేస్ కేసు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు.. మరోవైపు ఏసీబీ అధికారులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో తనపై దాఖలైన కేసును కొట్టేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ ఆయ…
Image