మెరుగైన చికిత్స కోసం.. ఎయిర్ అంబులెన్స్ లో.. విదేశాలకు తారకరత్న..?
గత వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉన్నారు. గత శుక్రవారం కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుకు గురయ్యాడు తారకరత్నం. పరిస్థితి విషమించడంతో.. ఆయన్ను బెంగళూరుకు తరలించారు. పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న.. ఇంతవరకూ స్పృహలోకి రాలేదు. ఆయన్ను కాపాడ…
