మరుగునపడిన మేధావి మోదుకూరి జాన్సన్
మోదుకూరి జాన్సన్ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో ‘నటనాలయం’ పేరు తలిస్తే జాన్సన్ గుర్తుకు వస్తాడు. పాడిపంటలు సినిమాలో ‘మన జన్మ భూమి బంగారు భూమి’ పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్. దళిత రచయితలకు సినిమా ర…
