తెలంగాణ లో మరో 1478 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 1478 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 806 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా గతకాలంలో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43, 496 కి చేరగా...ప్రస్తుతం 13, 389 మం…