అంధకారంగా మారిన ఫోటోగ్రాఫర్ల జీవితాలు
వేయి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటోత చెప్పొచ్చంటారు. అందుకే ఫోటోకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. మన జీవితాల్లో జరిగే ఎన్నో ఘటనలను ఫోటోలుగా మలిచి, వాటిని మధుర జ్ఞాపకాలుగా మార్చేవాడే ఫోటోగ్రాఫర్. అయితే ఇవాళ స్మార్ట్ ఫోన్ల రాకతో ఆ ఫోటోగ్రాఫర్ల జీవితాలు దుర్భరంగా మారాయి. రంగు రంగుల ఫోటోలు తీసే ఫోటోగ్రా…
