హైదరాబాద్ : ( ధర్మఘంట ) ట్రూ న్యూస్...సైనిక్ స్కూళ్లల్లో ప్రవేశాలు దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్ లలో 6వ ,9వ తరగతులలో ప్రవేశాలకు ఈనెల 13వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆరవ తరగతి చదువుకునే విద్యార్థి కనీస వయోపరిమితి మార్చి 31 2025 నాటికి 10 ,12 ఏళ్ల్ళ9వ తరగతికి 13 ,15 ఏళ్ళ వయేపరిమితి ఉండాలి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష విధానం ఉంటుంది అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు
సైనిక్ స్కూళ్లల్లో ప్రవేశాలు