భక్తుల ఉదయరాజ్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీలోకి పలువురు ప్రముఖులు
కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు నాయకులు గారకుర్తి సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల్ చెందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో షర్మిలక్క గారు చేస్తున్నటువంటి ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న మహిళకు అండగా ఉండాలని నిర్ణయంతో రాబోయే రోజుల్లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అభివృద్ధి కొరకు పాల్పడాలని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఉద్దేశంతో ఉదయరాజు గారి నేతృత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కండువనుకోని 100మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉదయరాజు మాట్లాడుతూ గడిచిన 8 ఏళ్ల కాలంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కాలేదని మరల రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలంటే వైయస్ షర్మిల గారితో సాధ్యం ఎనిమిది యేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫైల్యల గురించి ఎద్దేవా చేస్తూ సంక్షేమ పథకాలు అమలకావడం లేదని దుమ్మెత్తి పోశారు
మరల రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలంటే కేవలం వైయస్ షర్మిలతోనే సాధ్యమని ధీమాను వ్యక్తం చేశారు పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని ధీమాను వ్యక్తం చేసారు