"హై ఆల్టిట్యూడ్ మెడల్" కి ఎన్నికైన కరీంనగర్ సైనికుడు
కరీంనగర్ (ధర్మఘంట): ఆర్మీలో వేల మంది సైనికులు దేశ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాల్లో పని చేస్తుంటారు. అలా పనిచేసే ప్రదేశాల్లో అత్యంత క్లిష్టమైన ఏరియా హిమాలయాలు. రక్తం గడ్డ కట్టుకుని పోయే మైనస్ డిగ్రీల చలిలో డ్యూటి చేయడమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటి హిమాలయాల్లో 9000 అడుగుల పైన ఎత్తులో డ్యూటి చేయడమంటే…